Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అగ్రంపహడ్ సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

అగ్రంపహాడు జాతర ప్రదేశాన్ని సందర్శించిన ఆత్మకూరు సి ఐ , అధికారులు

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థాయిలో చిన్న మేడారం జాతరగా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని బుధవారం స్థానిక సీఐ డి.రవిరాజు, తహశీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, జాతర ఈవో శేషగిరిలు సందర్శించారు. అధికారులు, గ్రామ పెద్దలు జాతర పూజారులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ 2024 ఫిబ్రవరిలో జరగబోయే జాతరకు మౌలిక వసతులు ,తదితర అవసరాలను గమనించామని సీఐ తెలిపారు.

Related posts

శాయంపేటలో చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు

Sambasivarao

సైలానీ బాబా దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యేలు

Jaibharath News

సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర