Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
వరంగల్  గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం మిచ్చారు . వేకువజామున నుంచి వేదమంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రధాన అర్చకులు రామాచారి జరిపారు. స్వామివారిని భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు
ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సాయిలి. ప్రభాకర్ రమాదేవి భక్తులు అర్చకులు ఫణిందర్  విష్ణు ఆలయ సిబ్బంది వీరస్వామి కనకయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు

Related posts

కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది

శివనగర్ ఉన్నత పాఠశాల నందు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిచే స్వచ్ఛత పట్ల అవగాహన కార్యక్రమం

Sambasivarao

మోడల్  స్కూల్ ప్రిన్సిపాల్ కు   సన్మానం