Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చెస్ క్రీడాకారిణి దేవికను సన్మానించిన మాజీ కార్పొరేటర్ కేడల పద్మజనార్ధన్


జై భారత్ వాయిస్ రంగశాయిపేట
డిసెంబరు  26 నుంచి30 వరకు చెన్నైలో జరిగే ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ జట్టులో  బోగోజు శ్రవణ్- రాజశ్రీ దంపతుల కుమార్తె దేవిక ఎంపికైంది. ఈసందర్భం గా దేవికను వరంగల్ నగరంలోని రంగశాయిపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు
కేడల పద్మజనార్ధన్ శాల్వాతో సన్మానించారు  చెస్ క్రీడారంగంలో రాణించి వరంగల్ జిల్లాతగిన పేరు తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కరుణశ్రీ జ్యోతి పిఈటి తదితరులు  పాల్గొన్నారు.

Related posts

ఐనవోలు మల్లికార్జున స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం

ఎలుగూర్ రంగంపేట  చెరువులో వింత చేప

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు*