జై భారత్ వాయిస్ హనుమకొండ
హనుమకొండ నయీంనగర్ లోని వాగ్దేవి డిగ్రీ కాలేజి లోగల సరస్వతి టెంపుల్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆడిటోరియం లో ఏర్పాటు చేసిన ఏకశిల కరోకే క్లబ్ సాంస్కృతిక సామాజిక సంస్థ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనారు కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు కళాకారులు కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు
next post