జై భారత్ వాయిస్ గీసుకొండ
రోటరీ క్లబ్ దత్తత గ్రామమైన చంద్రయ్యపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ చేసిన కార్యక్రమాలను డిస్టిక్ +3150 గవర్నర్ భూసిరెడ్డి శంకర్ రెడ్డి పరిశీలించారు
గీసుకొండ మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో భక్తాంజనేయ హనుమాన్ గుడి వద్ద హనుమాన్ చాలీసా ప్రతిష్టాత్మకంగా పారాయణం చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ స్రవంతి రుద్రప్రసాద్ మాట్లాడు తూ రోటరీ క్లబ్ వరంగల్ అద్వర్యంలో బడి గుడికి కావాల్సి మౌలిక సదుపాయాలు, గ్రంధాలయం, మహిళలకు కుటుమీషన్ కేంద్రం స్వర్గరథం. ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
గ్రామ అభివృద్ధికి సహకరించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో వరంగల్ క్లబ్. ప్రెసిడెంట్ మామిడాల రమేష్ బండి మల్లేష్ విజయకుమార్ గ్రామ వికాస్ చైర్మన్ మామిడాల సుధాకర్ నర్సింగరావు కుమారస్వామి,కూసం రాజామొగిలిగ్రామ సర్పంచ్ మాజీ సాంబయ్య ఉగ్గేరవి, ఉప సర్పంచ్ వేణు, వార్డు సభ్యుల కృష్ణ మూర్తి గణేష్. సమ్మయ్య ఓదేలు రవీందర్ బుచ్చయ్య నవీన్ మహేందర్ వంశీ దయాకర్ రవి కుమార్ గ్రామ ప్రజలు తదితరులుపాల్గొన్నారు చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు
previous post