Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

భగవద్గీత పోటీలలో గీసుకొండ విద్యార్థులు ప్రతిభ

గీతా జయంతి సందర్బంగా శ్రీ కృష్ణ క్రీడ ఆధ్యాత్మిక కేంద్రం  సంస్కృత భారతి,  సంయుక్తmగా హన్మకొండ   వడ్డేపల్లి లోని హనుమాన్ దేవాలయం లో 1 నుండి 12వ తరగతి పిల్లలకు భగవద్గీత 12వ అధ్యాయం గీతా పఠన పోటీలు, భక్తి పాటలు వక్ తృత్వ పోటీలు నిర్వహించారని గీసుకొండ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉషా తెలిపారు. . ఈ పోటీలలో  గీసుగొండ గ్రామం నుండి బరిగేల శ్రీకర్, భావన శృతి, దౌడు సుహాసి, సహసీ, మేకల ఝాన్సీ, కోలా ప్రవస్తి పాల్గొన్నారు. వీరిలో శ్రీకర్ కి జూనియర్స్ లో మొదటి బహుమతి ఝాన్సీ కి 3వ బహుమతి, సహసీ కి వ క్ తృత్వం లో మొదటి బహుమతి, ప్రవస్తి కి పాటలలో 3వ బహుమతి పోందారని ఉపాధ్యాయురాలు ఉషా తెలిపారు.గెలుపోందిన విధ్యార్థులను గ్రామ ప్రజలు అభినందించారు.

Related posts

ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం :

Sambasivarao

వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధిలో రెండు రోజులు నీటి సరఫరా బంద్.

ఉప్పరపల్లి క్రాస్ రోడ్ నుంచి రాయపర్తి మండలం కిష్టాపూర్ క్రాస్ రోడ్ వరకు ప్రమాదాల నివారణకు తగు చర్యలకు సూచన

Sambasivarao