April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల కేంద్రంలో సాంప్రదాయ వేషధారణలో.. కాషాయ జెండాలు చేతబట్టి.అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలోశ్రీ రాముల వారి పవిత్ర అక్షింతలను కలశాలను బృందాలుగా ఏర్పడి, రామ నామ సంకీర్తన, భజనలు చేస్తూ..ఇంటింటికి వెళ్లి రాములవారి అక్షింతల తో పాటు శ్రీరాముని ఫోటో, ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమం శ్రీరామ భక్తులు పాల్గొన్నారు

Related posts

108 రకాలతో వినాయకుడికి నైవేద్యం

వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు

చంద్రయపల్లిలో రోటరీ క్లబ్. కార్యవర్గ సభ్యులు పర్యటించారు