Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు మొదటి బహుమతి!

జై భారత్ వాయిస్ హన్మకొండ
జిల్లా యువజన క్రీడాశాఖల ఆధ్వర్యంలో డిసెంబర్ లో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన సాంస్కృతిక కార్యక్రమాలలో ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి మొదటి బహుమతిని గెలుచుకున్నారని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య తెలిపారు. శనివారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రిన్సిపాల్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య హనుమంతు, ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీదేవి,డాక్టర్ చందులాల్, డాక్టర్ శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎస్సై కొడుకు రికార్డు వండర్ కిడ్ ను అభినందించిన పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝ

పద్మ బ్రాహ్మణులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలి  

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఆత్మకూరు -సిఐ క్రాంతి కుమార్

Jaibharath News