(జై భారత్ వాయస్ సంగెం)
యుపిఎస్‌సి జియోసైంటిస్ట్ గ్రూప్-ఎ ఫలితాల్లో సంగెం మండలంలోని మొండ్రాయి గ్రామంలోని రైతు కుటుంబానికీ చెందిన సింగిరెడ్డి రాధ – కుమారస్వామి దంపతుల ఏకైక కుమారుడు సింగిరెడ్డి శ్రీకాంత్ జియో సైంటిస్ట్ (గెజిటెడ్ అధికారి)గా ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది..ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు శ్రీకాంత్ కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..నీ అంకితభావం కృషి నిజంగా ఫలించాయని గ్రామస్థులు శుభాభినందనలు తెలిపారు.
previous post
next post