జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండల ప్రజా పరిషత్ కార్యలయంలో ఎంపీపీ బీమాగాని సౌజన్య అధ్యక్షతన గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గీసుకొండ జడ్పీటిసి ధర్మారావు హజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ది కొసం అందరు కృషి చేయాలని కొరారు. గ్రామాలవారిగా సర్పంచులు, ఎంపిటిసిలు గ్రామ పంచాయితి కార్యదర్శిలు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అభివృద్ధి ప్రణాళిక పై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్డార్ రియాజిద్దిన్ ఎంపీడీఓ విరేశం వివిధ గ్రామాల ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
next post