(కుందుర్పి జై భారత్ వాయిస్ న్యూస్ )
రానున్న ఎన్నికల్లోఎమ్మెల్యేగా గెలిపిస్తే సేవకుడిగా పని చేసి చూపుతానని నియోజకవర్గం వైసిపి సామాన్య కర్త ఎంపీ తలారి రంగయ్య విజ్ఞప్తి చేశారు తూముకుంట బెస్తరపల్లి మహాంతపురం కుందుర్పి ఆయా గ్రామాల్లో పంచాయతీలో మండల కన్వీనర్ సత్యనారాయణ శాస్త్రి అధ్యక్షతన కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తనకు నియోజకవర్గంలొ 25వేల మెజారిటీ ఇచ్చన్నారు ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అత్యధిక మెజారిటీతొ గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా బెంగళూరు బస్సు సర్వీస్ నడపాలని అప్పలేపల్లి సర్పంచ్ హసీనా హతవుల వినతి పత్రం సమర్పించారు