April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయచందర్ రెడ్డి

దామెర జై భారత్ వాయిస్
భారతీయ జనతా పార్టీ దామెర మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజ్ కుమార్ తమ్ముడు వేల్పుల బాలకృష్ణ – సిరి వివాహ మహోత్సవానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలియచేశారు ఈ యొక్క కార్యక్రమంలో మండల అధ్యక్షులు జంగిలి నాగరాజ్, దామెర సర్పంచ్ గురజాల శ్రీరామ్ రెడ్డి,మాదారపు రతన్ కుమార్,పిట్టల రమేష్, రమేష్, కొలనుపాక సుధాకర్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు

Related posts

Rayakunta cheruvu jalakala రాయకుంట చెరువుకు జలకళ

తాడిశెట్టి విద్యాసాగర్ ను పరామర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే

క్యాన్సర్ పేషంట్ల కోసం కేంద్ర ప్రభుత్వ పథకం