కుందుర్పి జై భారత వాయిస్,,
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం లో తెనిగేల్లో గ్యాస్ సిలిండర్ పేలి 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి ఈ ప్రమాదంలో ఐదుగురు మందికి త్రీవగాయాలు అయినది గాయాల పాలన వ్యక్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అందులో ఒకసారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారీ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు