కుందుర్పి జై భారత వాయిస్
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పనిచేస్తూ పదవీ విరమణ చేసినశ్రీనివాసును అదనపు ఎస్పీ ఆర్ విజయ భాస్కర్ రెడ్డి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు.పోలీసుశాఖకు శ్రీనివాసులు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని సహచరులు ఈసందర్భంగా పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ సి.ఐ విశ్వనాథచౌదరి, డిపిఓ ఏ.ఓ శంకర్, వివిధ విభాగాలకు చెందిన సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు.
next post