కుందుర్పి జై భారత వాయిస్
ఓబీగానిపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనికీలో కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్న ఉప్పర రమేష్ , అరెస్టు చేసి అతని వద్దనుండి 50 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు(90 ML) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు
next post