Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఓబీసీ సాధన సభ విజయవంతం చేయాలి

దామెర: జై భారత్ వాయిస్
ఫిబ్రవరి 3న హైదరాబాద్లో నిర్వహించనున్న ఓబీసీ సాధన సభను విజయవంతం చేయాలని అరె సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు వుస్నగిరి శ్రీకాంత్ కోరారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరె కులానికి ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ సర్టిఫికెట్ లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలలో అవకాశాలు రాకుండా పోతున్నాయన్నారు. ఓబిసి సాధన కోసం హైదరాబాద్ లోని నాచారం రాఘవేంద్ర నగర్లోని ఏఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఆరె కులస్తులు తరలివెళ్లాలని తెలిపారు.

Related posts

Ponguleti పరకాల నియోజకవర్గ అభివృద్ధి యే ప్రభుత్వం ధ్యేయం మంత్రి శ్రీనివాస్ రెడ్డి

Sambasivarao

ప్రజా సమస్యలపై స్పందిస్తా కార్యకర్తల వెన్నంటి ఉంటా -దళిత రత్న నత్తి కోర్నెల్

రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికైన విద్యార్థులు