Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

దామెర గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా రంగాచారి

దామెర జై భారత్ వాయిస్
దామెర గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా మండల పంచాయతి అధికారి‌ రంగాచారి బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్, కారోబార్ బొబ్బిలి,దురిషెట్టి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి

లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణ

నీరుకుళ్ళ వాసికి సివిల్స్ లో 255 ర్యాంకు