Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

flash..బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మేల్యే తాటికొండ ,రాజయ్య బిఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.బిఆర్ఎస్ పార్టీలో చాల రోజులుగా ఇబ్బందులకుగురైతున్నని ఎంతొ మానసిక క్షోభ అనుభవిస్తు తనకు ఎమ్మేల్యే గా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని ఆయప తన రాజీనాలేఖను బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం పంపారు

Related posts

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

Jaibharath News

ఓటు హక్కును వినియోగించుకున్న హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

సమ్మక్క జాతరలో అన్ని శాఖల అధికారులు విస్తృత సేవలందించాలి