Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం : విశాఖ సీపీ

కుందుర్పి జై భారత వాయిస్
ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించామని విశాఖ నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్‌ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించి నట్లు నిందితుడి కోసం ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడని టికెట్‌ బుక్‌ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.నిందితుడిని పట్టు కునేందుకు పది ప్రత్యేక బందాలు ఏర్పాటు చేశామన్నారు నిందితుడి పై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నా మని తెలిపారు నిందితుడు చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లినట్లు గుర్తించామని నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదని సిపి తెలిపారు.

Related posts

త్వరలో కేపీఎల్ టోర్నమెంట్ క్రికెట్ గ్రౌండ్ పరిశీలించిన ప్రత్యేక బృందం

Gangadhar

ప్రజల సమస్య పరిష్కరించాలి వసంత బాబు

Gangadhar

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న దేవరాజుకు ఆర్థిక సహాయం బద్దె నాయక్ 30 వేల అందజేశారు

Gangadhar