కుందుర్పి జై భారత వాయిస్
కంబదూరు మండల పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన ఆంజినేయులు ను శుక్రవారం వార్డు మెంబర్, రేషన్ షాపు డీలర్ రాజు,రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చాన్ని అందజేసి,దుశ్శాలువను కప్పి సత్కరించారు
next post