April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఇది వాస్తవ ప్రజా బడ్జెట్అన్ని వర్గాలకు సమానమైన బడ్జెట్

గీసుకొండ: జై భారత్ వాయిస్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా బడ్జెట్ కేటాయించారని కాంగ్రెస్ జిల్లా నాయకుడుసాయిలి.ప్రభాకర్ పేర్కొన్నారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పునర్జీవానికి పునాది వేసిందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేలా ఉందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఆరు గ్యారెంటీలకు 53.981 కోట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వా  నిజాయితీకి నిదర్శనం అన్నారు గత 10 ఏళ్ల బిఆర్ఎస్ అనాలోచిత విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుందన్నారు

Related posts

జర్నలిస్ట్ ఫోరమ్ ద్వితీయ ప్లినరీ పోస్టర్ ఆవిష్కరన

Jaibharath News

తెలంగాణ రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ ఐ యోగ పోటీలు ప్రారంభం

మొగిలిచర్లలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమము