Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

గీసుకొండ మండల  కీర్తినగర్ కాలనీ లో  శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు  బిఆర్ఎస్ నాయకులు సుంకరి శివ కుమార్  ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆ దేవి మాత కృపతో మనందరం సంతోషంగా ఉన్నామని,వారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని, కీర్తి నగర్ మరింత అభివృద్ధి జరగాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు ..ఈ కార్యక్రమంలో  బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ రావు,కమలాకర్ ,శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆలయ సభ్యులు శ్యామ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీచర్ల సమస్యల పరిష్కారంలో పీ ఆర్టీ యు ముందు ఉంటుంది

గిరిజన సంస్కృతీ, సంప్రదాయాల పరి రక్షణకు తీజ్‌ వేడుకలు

Nallabelly నల్లబెల్లిలో సంక్రాంతి సంబరాలు