Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

వనదేవతలను దర్శించుకొన్న అడిషనల్ కలెక్టర్ దంపతులు

జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
: మినీ మేడారం గా ప్రసిద్ధిగాంచిన అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి దంపతులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జాతర పూజారులుఎండోమెంట్ రెవెన్యూ అధికారులు కలెక్టర్ దంపతులచే పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె వెంటతాసిల్దార్ జగన్మోహన్ రెడ్డి, సిఐ సంతోష్, ఈవోశేషగిరి జాతర చైర్మన్,శీలం రమేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ బోరిగoస్వామి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

*అగ్రంపాడ్ జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సిపి(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):

ప్రజాపాలనా. ప్రతీకార పాలన

చిన్న సన్న కారు రైతులకే భరోసా పథకాన్ని వర్తింప చేయాలి

Ashok