జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు గృహ నిర్మాణం వద్ద రోజు రోజుకు కార్యకర్తలు, నాయకులు సంఖ్య పెరుగుతోంది… అందరిని అమిలినేని కలుపుకుని వెళుతున్నారు. భోజనాలు కూడా వందల నుండి వేలాది మందికి పెరిగాయి. మూడు పూటలా వచ్చిన కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నాయకుడి వద్దకు వెళ్లి కలుస్తున్నారు. దింతో అమిలినేని గృహ నిర్మాణం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.
previous post
next post