Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

జై భారత్ వాయిస్
హనుమకొండ జిల్లా లోఈనెల 28 నుంచి మార్చి 19 వరకు  ఇంటర్ వార్షికపరీక్షలు.జరగుతాయని పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.
మొత్తం 38,837 మంది విద్యార్థులకు 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులుప్రథమ సంవత్సరం రాసే విద్యార్థులు 19,528
ద్వితీయ సంవత్సరం రాసే విద్యార్థులు 19,309. హాజరు కానున్నట్లు తెలిపారు

Related posts

రోడ్ల పై ధాన్యం ఆరబొస్తే కఠిన చర్యలు … సి ఐ రవిరాజు

Jaibharath News

వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవం

Jaibharath News

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న బిఆర్ఎస్ శ్రేణులు

Sambasivarao