Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అంతర్జాతీయ సదస్సుకు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు!

జై భారత్ వాయిస్ హన్మకొండ
హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ జితేందర్, డాక్టర్ ప్రవీణ్ లు ఈనెల 25 నుండి 28వ తేదీ వరకు మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో ( ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పౌడర్ మీటర్లజి , పెర్కులేట్ మెటీరియల్స్-2024) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్కు కళాశాల ఫిజిక్స్ విభాగం ఇద్దరు అధ్యాపకులు పాల్గొంటున్నట్లు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న ఐలయ్య  తెలిపారు. వీరు ఈ సదస్సులో “ఐ ఎనర్జీ బల్మిల్డ్ మెటల్ నానో ప్రాక్టికల్ ఆఫ్కోబాలేట్ వై ఎక్స్ రే స్టడీ” అనే అంశంపై సంయుక్త పేపర్ను ప్రజెంటేషన్ చేయనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ఇద్దరు అధ్యాపకులను కళాశాల అధ్యాపకులు, తదితరులు అభినందించారు.

Related posts

ఆత్మకూరు నుంచి మొదలైన కాంగ్రెస్ ప్రచారం

Jaibharath News

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు

ప్రజాపాలనా. ప్రతీకార పాలన