Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం:చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్ 

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలో  ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత్ంగా జరిగాయని చీఫ్  సూపరింటెండెంట్ కృష్ణమోహన్  బుధవారం నాడు  తెలిపారు గీసుకొండ మండలంలొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం  ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు, గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ మాడల్ స్కూల్ , కస్తూరిభా స్కూల్ పాఠశాలలో విధ్యార్థులకు గీసుకొండ మండలం కొనాయామాకులలోని గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంధ్రంలో  375 మంది విధ్యార్థులకు గాను ఎనిమిది మంది విధ్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం రెండవ ల్యాంగ్వేజీ పరీక్షకు  హజరుకాలేదని తెలిపారు గీసుకొండ పోలీసులు బందొబస్తు నిర్వహించారు

Related posts

అదిక సాంద్రతలో ప్రత్తి సాగు పై క్షేత్ర ప్రదర్శనలు

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డిఎం& హెచ్ఓ డాక్టర్ కాజీపేట వెంకటరమణ

ప్రభుత్వమే అంబేడ్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలి

Jaibharath News