Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

జై భారత్ వాయిస్ : భాగ్యనగరం
  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని  జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలసి నగర మేయర్ గుండు సుధారాణి ఆదివారం హైదరాబాదులో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. గ్రేటర్  వరంగల్ నగర అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మేయర్ కోరారు.సిఎంను కలిసినవారిలో మేయర్  తనయుడు గుండు విజయరాజ్ ఉన్నారు.

Related posts

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

Jaibharath News

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాసం షాపింగ్ మాల్ నిర్మాణం కొరకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి