April 6, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఇంటి, నల్లా పన్నులు సకాలం లో చెల్లించాలి -ఎంపి ఈ ఓ చేతన్ రెడ్డి

ఇల్లు, నల్లా పన్నులు చెల్లించాలి
ఎంపి ఈ ఓ చేతన్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటి యజమానులు ఇల్లు, నల్లా పన్నులు చెల్లించాలని మండల పంచాయితి అధికారి సి. చేతన్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం పంచాయతీ కార్యదర్శులతో పన్ను ల వసూళ్ల పై సమీక్ష నిర్వహించారు. ఇంటి యజమానులు అందరూ పన్నులు చెల్లించి అభివృద్ధి కి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా రెండు నెలల క్రితమే నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేసిన మల్కపేట, నాగయ్యపల్లే పంచాయతీ కార్యదర్శులు టి శ్రీకాంత్, సునీల్ లను ఎంపిఓ శాలువా తో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శు లు పాల్గొన్నారు.

Related posts

షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News

అగ్రంపహాడు లో కొలువు దీరిన తల్లులు -దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.