Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మిత్రుడికి ఆర్థిక సహాయం

జై భారత్ వాయిస్ సంగెం సంగెం మండల బీ.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోడేటి ప్రశాంత్ నాన్న గారైన ఆర్.ఎం.పి డాక్టర్ పోడేటి సంపత్ అనారోగ్యంతో ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం సభ్యులు బుధవారం పల్లార్ గూడలో దశ దిన కర్మ సంధర్బంగా ప్రశాంత్ ను కలిసి పరామర్శించి,వారి ప్రగాఢ సానుభూతి తెలపడంతో పాటు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో సంగెం మండల బీ.అర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి,జాగృతి పరకాల నియోజకవర్గ అధ్యక్షుడు మునుకుంట్ల చంద్రశేఖర్.ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిర్ర రాజు కుమార్,యూత్ ఉపాధ్యక్షులు న్యాల అశోక్ యాదవ్,చిర్ర సాంబరాజు,మండల యూత్ నాయకులు, అనిల్,ఇమ్మడి సుమన్,బొమ్మగాని రంజిత్,వడ్లకొండ శ్రావణ్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్థిక సహాయం అందజేత

ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి

మనుబోతుల గడ్డలో ఘనంగా ప్రైమరీ లెవెల్ గ్రాడ్యుయేషన్ డేసెలబ్రేషన్స్