Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. 19 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి 1,78,000 రూపాయలు తీసుకున్న అమౌంట్ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్ గా గతంలో పనిచేశారు.

Related posts

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి శివారులో కొట్టుకపోయినా రైల్వే ట్రాక్

బిజెపి తొర్రూరు అర్బన్ మరియు రూరల్ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మహబూబాబాద్ జిల్లాలోని భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామాలల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి