విధుల పట్ల పోలీసులు అప్ర మత్తం గా వుండాలి-
వరంగల్ పోలీసు కమీషనర్
(జై భారత్ వాయిస్ -ఆత్మకూరు.) పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు అప్రమత్తం గా ఉండాలని వరంగల్ పోలీసు కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఆత్మకూరు మండలం కటాక్ష పురం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీ రిజిస్టర్ ను పరిశీలించారు. స్థానిక సీఐ క్రాంతి కుమార్ తో మాట్లాడుతూ చెక్ పోస్ట్ లో పోలీసులు అలసత్వం వుండ వద్దని సూచించారు. నిరంతరం వాహనాలను పరిశీలించాలని చెప్పారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
previous post