Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తు హోలీ వేడుకలు
జై భారత్ వాయిస్ సంగెం : మండలంలోని గ్రామంలోని సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా హోలీ వేడుకలు విద్యార్థులు ఉపాధ్యాయులు శనివారము ఘనంగా జరుపుకున్నారు.  ఈ సందర్భంగా  హోలీ ప్రత్యేకతలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరునోకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కమల పండుగ జరిగిన ఈహోలీ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సుధాకర్, ఫిజానాజ్,  నాగమణి,వందన, స్వప్న, కవిత, శాంత కుమారి, ప్రవళిక, రాధిక, నర్మద, రజిని తదితరులు పాల్గొన్నారు

Related posts

గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన మందపల్లి పాఠశాల విద్యార్థులు

బుధరావుపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు

Sambasivarao

మచ్చాపూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుక.

Jaibharath News