Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న .పెసరు విజయచందర్ రెడ్డి

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గ ప్రభారి, రెడ్ క్రాస్ హనుమకొండ జిల్లా చైర్మన్ డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి‌‌దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నిమ్మగడ్డ జన్ విక్రమ్,నియోజకవర్గ కన్వనర్ ముల్క ప్రసాద్ ,జిల్లా కార్యదర్శి మోలుగురు శ్రీనివాస్ , ఆకుల వెంకన్న నాయకులు రాసుదరెడ్డి ,నారాయణరెడ్డి ,నాగరాజు, రాజేష్, రాము, సందీప్ పాల్గొన్నారు

Related posts

సీఎం కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Jaibharath News

మోడల్ స్కూల్ ను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ

విద్యార్థుల నడవడిక మీద కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ వుండాలి