జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ లో చదివిన 1973-74 విద్యార్థులు ఘనంగా 50 సంవత్సరాల స్వర్ణొత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంతర్జాతీయ కవి , గ్లోబల్ పీసు అవార్డు గ్రహీత,ఆసియా ఖండం తెలుగు అధ్యక్షులు మంతెన దామోదర చారీ పాల్గొన్నారు గురువులు అనంత రెడ్డి, లక్ష్మినారాయణ, పురుషోత్త చారీ,బండి సాంబయ్య,ఎల్లారెడ్డి, లాయర్ అనసూర్య, మాధవరెడ్డి, ప్రభాకరచారీ, సూర్యనారాయణ, సారంగపాణి,సదా శివుడు,వీరమల్లు,సాంబయ్య, రమణారెడ్డి కుటుంబ సభ్యులు తో సహా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత కలవడం ఆనందంగా ఉందని అన్నారు
previous post