కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత
జై భారత వాయిస్ కళ్యాణదుర్గం
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఒకరి అరెస్టు… 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం
జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ IPS ఆదేశాల మేరకు ఈరోజు బ్రహ్మసముద్రం పోలీసులు ఎరిడికెర పోలీస్ చెక్ పోస్టు వద్ద పాల వెంకటాపురానికి చెందిన అమర వీరరెడ్డిని అరెస్టు చేసి 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పరశురాముడు మరియు సిబ్బంది ఆ చెక్ పోస్టు వద్ద తనిఖీ చేస్తుండగా… అమరవీరరెడ్డి కర్నాటక నుండీ ద్విచక్ర వాహనంపై జిల్లాలోకి తీసుకొస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసి 384 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.