April 10, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చంద్రయ్యపల్లి లో సీతారాముల కళ్యాణమహోత్సవం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని చంద్రయ్య పల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణమహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభంగా జరిగింది. బెజ్జెంక్కి భిక్షపతి వేద మంత్రోచ్చారణతో కళ్యాణకత్రువును నిర్వహంచారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరిప్రకాశ్ రెడ్డి గీసుకొండ ఎంపీపీ సౌజన్య కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురా రెడ్డి గీసుకొండ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మలపల్లి శ్రీనివాస్ రమేష్ జావిద్ చంద్రయ్య పల్లి తాజా మాజీ సర్పంచ్ ఆకుల స్రవంతి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అకుల రుద్రప్రసాద్ మాజీ సర్పంచ్ సాంబయ్య రవిందర్ ఉప సర్పంచ్ వేణు మల్లేష్ మాధవ్ రవిందర్ యాకయ్య ఓదేలు ఐలయ్య శివ తదితరులు పాల్గొన్నారు

Related posts

వరంగల్ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : మంత్రి కొండా సురేఖ

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌

ఒగ్లాపూర్ లో బిఆర్ఎస్ నుండి  బీజేపీ లో భారీగా చేరికలు