Jaibharathvoice.com | Telugu News App In Telangana
సూర్యాపేట జిల్లా

శ్రీరామనవమి వేడుకల్లో రాంకో సిమెంట్ వారి వితరణ

జై భారత్ వాయిస్: సూర్యాపేట
సూర్యాపేట పట్టణంలోని పలు కేంద్రాలలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మండపాలలో పట్టణానికి చెందిన రాంకో సిమెంట్ జిల్లా ఆధీకృత డీలర్ తల్లాడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో 50వేల వాటర్ ప్యాకెట్లను పాకెట్ క్యాలెండర్లను భక్తులకు పంపిణీ చేశారు. గత ఇరవై సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాన్ని శ్రీ వేదాంత భజన మందిరం అంబేద్కర్ నగర్ లాంటి పట్టణ కేంద్రాలలో రాంకో సేల్స్ ఆఫీసర్స్ శంకర్, కృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సాంకేతిక ఇంజనీరు బాలకృష్ణ పాల్గొన్నారు