బొబ్బలి కుంట ఆంజనేయ స్వామి రథోత్సవంగా ప్రారంభించబడినది
జై భారత వాయిస్, కుందుర్పి
కుందుర్పి మండలంలో ఈరోజు ఆపలే పల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి నూతన రథోత్సవం పనులు చేయడం జరిగినది అందువలన నాయకులందరూ కలిసి అప్లలే పల్లి గ్రామంలో అందరూ కలిసి రథోత్సవం సందర్భంగా ఏర్పాట్లు చేస్తూ ఈ పూజా కార్యక్రమం ప్రారంభోత్సవం చేశారు ఆందోళన కర్ణాటకలోని హోంబ్లీ గ్రామం లోని ప్రతి ఇంటికి చందా చేసుకొంటూ ఆ గ్రామంలో అందరూ కలిసి దేవుని రూపంలో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక సహాయంగా చేయడం వలన గ్రామ పెద్దలు నాయకులందరూ పాల్గొనడం జరిగినది ఈ అదేవిధంగా కార్యక్రమంలో బొబ్బలి కుంట ఆంజనేయస్వామి దేవస్థానం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ సర్పంచ్ ఎం హసీనాది ఆతావుల కర్తనపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు