గీసుకొండ మండలంలోని శాయంపేట హవేలీలో పంచాల రాయల స్వామి దేవస్థానంలో స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా శుక్రవారంనాడు జరిగింది స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యక పూజారులు అర్చకులు నిర్వహించారు. అర్చకులు కళ్యాణం వేదమంత్రోచ్చారణల మద్య స్వామి వారి కళ్యాణ కత్రువులు నిర్వహించారు. కళ్యాణ ఉత్సవంలో గ్రామస్థులు అధికైసంఖ్యలో పాల్గోన్నారు. ఈ వేడుకలలో మాజీ గ్రామసర్పంచి రాజబోయిన రజిత భిక్షపతి యాదవ్, ఎంపీటీసీ కాగిత భిక్షపతి, బీజేపీ గీసుగొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమార్, వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్ గాలి అరుణ , గ్రామ పంచాయితి సిబ్బంది కనకచారి,కందకట్ల రాజేందర్, అల్లం కేదారి, రంజిత్, నాగరాజు, శ్రవణ్, పూర్ణ చందర్,అన్వేష్, శ్రీను, రంజిత్ దిలీప్, రాజు, సురపాపయ్య, కట్టమల్లు, అనిల్ గ్రామస్తులు, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు
previous post