జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంశాయంపేట హవేలీ గ్రామంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం 187,188 బుత్ లో బిజెపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు
ఈ ప్రచారంలో పాల్గొన్న బిజెపి గీసుకొండ మండల ప్రధాన కార్యదర్శి కొంగర రవికుమార్ మాట్లాడుతూ బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేష్ గెలుపు కోసం ,కేంద్రంలో నరేంద్రమోదీ మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలంటే ఆరూరి రమేష్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి బుత్ అధ్యక్షులు కందకట్ల రాజేందర్, కొంగర రంజిత్ కుమార్ ,సముద్రల సారయ్య ,కొమ్ము ఐలయ్య,సాంబమూర్తి, అనిల్ తండా సదనందం, ముంత రాజయ్య, షఫీ, అల్లం సుమన్,సముద్రల కరుణాకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

