Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


చింతలపల్లి గ్రామంలో  వడ్లకోనుగోలు కేంద్రంను తహశీల్దార్  రాజ్ కుమార్ ఎంపీడీఓ రవీందర్.ప్రారభించారు.సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సెంటర్ ను రైతులు సద్వినియొగం చేసుకోవాలని , తేమ లేకుండా క్లీన్ చేసిన ధాన్యాన్ని మాత్రమే కాంట వేయాలని తహశీల్దార్ రాజ్ కుమార్ తెలిపారు, ఎంపీడీఓ రవీందర్ మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయుటకు కమీటీ సభ్యులు సిద్దగా ఉండాలని తెలిపారు, సెంటర్లో ప్యాడి క్లినర్ , అప్ డేటెడ్  వేయింగ్ మిషన్ , సరిపడ టార్పాలిన్స్, వడదెబ్బ తగలకుండా టెంటు సరిపడ తాగునీరు మరియు ఓఆర్ యస్ ఏర్పాటు చేయాలని తెలిపారు.తేమ శాతం 17%, తాలు 1%, మట్టి పెల్లలు రాళ్లు,1%,చెడిపోయిన మొలకెత్తిన  మరియు పురుగులు తిన్న ధాన్యం 5%, పూర్తిగా తయారు కాని ధాన్యం ముడుచుకుపోయిన మిశ్రమం 3% తక్కువ రకముల మిశ్రమం చెత్త తాలు పళ్ళు రాళ్లు పిల్లలు లేకుండా తీసుకురాగలరు.6%ఈ కార్యక్రమంలో , ఎపియం కిషన్,కార్యదర్శి రాజ్ కుమార్ సిసి సురేశ్,శత్రుజ్ఞడు కమీటీ సభ్యులు శ్రీమతి, కవిత,రాధిక,మంజుల,లక్ష్మీ, ప్రవీణలత మరియు విజయ రైతులు ఇండ్ల రవి, పాపయ్య ,యాకయ్య హమాలి శ్రీను, భద్రయ్య గ్రామస్థులు  పాల్గొన్నారు

Related posts

Android Instant Apps Now Accessible by 500 Million Devices

Jaibharath News

Interior Designer Crush: Richard Long of Long & Long Design

Jaibharath News

VR Health Group Is Rating How Many Calories Games Burn

Jaibharath News