జై భారత్ వాయిస్ దామెర
హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ భక్తాoజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజాప్రతినిధులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post