జై భారత్ వాయిస్ దామెర
దామెర మండలం పులుకుర్తి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆంజనేయస్వామినిబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి దర్శించుకున్నారు.ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అభిషేక పూజాదులు నిర్వహించి ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షులు మెంతుల రాజు, పెరుక సత్యం, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గన్ను సతీష్,ఓబిసి మండల అధ్యక్షులు పెంచాల జగన్,యువ మోర్చా జిల్లా కోశాధికారి సూర చందర్, పెరుక శీను, పెరుక వేణు, ఈదునూరి పవన్, ఈదునూరి రాకేష్,ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు
previous post