April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

ప్రతి గ్రామానికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభం

ప్రతి గ్రామానికి సూపర్ సిక్స్ పథకాలు అందించడం జరిగినది,,

జై భారత వాయిస్,, కుందుర్పి

కుందుర్పి గ్రామంలో సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అమీలినేని సురేంద్రబాబు  కూతురు కుందుర్పి గ్రామం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు యువత నాయకులు తో పాల్గొంటూ శుక్రవారం ఆమె ప్రతి గ్రామానికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి అందించి తమ గ్రామ అభివృద్ధి పరిపాలించి చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఓటు వేయాలని ప్రతి ఒక్క వ్యక్తితో పలకరించి ఆమె తో పాటు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమాన్ని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీరు పథకం అందిస్తామని చెబుతూ ఈ విషయం అందరికీ తెలియజేస్తూ మీకు ఏ సమస్య వచ్చినా నేను అండంగఉంటాను అని ఈ విషయం అందరికీ పలకరిస్తూ తప్పకుండా అందరూ కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని సురేంద్రబాబుని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

Related posts

కర్ణాటక మాద్యం 384 ప్యాకెట్లు పట్టివేత

Jaibharath News

సీఎం సమక్షంలో ఆంధ్రజ్యోతి విలేకర్ పై దాడి ఆమానుషం ఉమామహేశ్వర్ నాయుడు

Jaibharath News

జగన్ స్వార్థానికి అన్ని ప్రాజెక్టు పనులు నిసర్వేంచేశాడు

Jaibharath News