April 8, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్

జయంతి గ్రామంలోవైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావుప్రచారం

జై భారత్ వాయిస్ విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోఎన్నికల ప్రచారంలో భాగంగా జయంతి గ్రామం విచ్చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  ఆత్మీయ స్వాగతం పలికిన గ్రామస్తులు .విజయ తిలకం దిద్ది,మహిళలు హారతులు పెట్టినారు  అభివాదాలు చేస్తూ  అవ్వాతాతలు.డ్యాన్సులతో హోరేత్తిస్తున్న యువకులు ఆశీర్వదించారు
ప్రతి ఇంటికి పథకాలు అందాలంటే జగనన్న గెలిపించండి.పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలం టేజగనన్నకు మద్దతు ఇవ్వండని ఓటర్లను కొరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Related posts

113 కోట్లతో గిరిజన వసతి గృహాల్లో మౌలిక సధుపాయాల కల్పన

ఎ. జ్యోతి

భయం అనేది RRR ఆర్ఆర్ఆర్ బయోడేటాలో లేదు

హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే సస్పెండే.. మంత్రి సవిత హెచ్చరిక