జై భారత్ వాయిస్ దామెర
వరంగల్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ ను గెలిపించాలని దామెర మండలంలోని పలు గ్రామాలలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్ అభ్యర్థి ఎం.సుధీర్ కుమార్ గెలుపును కాంక్షిస్తూపరకాల నియోజకవర్గం దామెర మండలం ఊరుగొండ గ్రామ కమిటీ ఆధ్యర్యంలో గ్రామంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి సుధీర్ కుమార్ ,మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎంపీ సుధీర్ కుమార్ అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ సత్యనారాయణరెడ్డి కునాటి సునీల్ రెడ్డి గండు రాము కాగితాల శంకర్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
<a href="https://www.sigmatraffic.com?ref=254125">Buy traffic for your website</a>