April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

అంకం యశో మాధురి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు

జై భారత్ వాయిస్ మణుగూరు
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న అంకం యశో మాధురి   పట్టణంలో అత్యున్నత 977 మార్కులు సాధించింది. మొదటి సంవత్సరంలో జిల్లా లో మొదటి ర్యాంకు సాధించి ఆప్పటి కలెక్టర్ చే ప్రశంస పత్రము అందుకుంది .ఈ సందర్భంగా కాలేజ్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.

Related posts

మణుగూరు కోర్టు లో ఫ్రీ లోక్ అదాలత్

Jaibharath News