Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

టిడిపిలోకి చేరిన ఎనిమిది కుటుంబాలు తీర్థం పుచ్చుకున్న సురేంద్రబాబు

8 కుటుంబాలతో టీడీపీ నేతలు తీర్థం పుచ్చుకున్నారు,,,

జై భారత వాయిస్, కుందుర్పి,,

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మద్దతుగా ఎన్ వెంకటం పల్లి దళితవాడ నుంచి 8 కుటుంబాలు చేరికకళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిజవల్లి
పంచాయితీ వెంకటం పల్లి గ్రామం దళితవాడ నుంచి కుందుర్పి క్లస్టర్ ఇంచార్జ్ శివలింగప్ప వైబి ఓబయ్య సహకారంతో మంజునాథ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుండి 8 కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుసమక్షంలో వినోద్ కుమార్, మంజునాథ సుబ్బరాయుడు జంబుగుంపల, తిమ్మప్ప సుబ్బరాయుడు, సంజీవప్ప హనుమంత రాయుడు, మారజప్ప విజయ్ కుమార్, ఈరప్ప రామాంజనేయులు, దుర్గాప్ప అనిల్ కుమార్ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో తరలివస్తున్న మన తెలుగుదేశం పార్టీకి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది అంతేకాకుండా ప్రతి గ్రామానికి మీకు మంచి పనులు కల్పిస్తాను అంటూ సురేంద్రబాబు 8 కుటుంబాల పార్టీ నాయకులతో తెలపరమైనది,,,

Related posts

ఇండియా కూటమి అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి నామినేషన్

Jaibharath News

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సహకరించండి.అమిలినేని

వీరబ్రహ్మేంద్ర రథోత్సవ స్వామి ఘనంగా ఊరేగింపు

Jaibharath News