Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

బిఆర్ఎస్ కార్పోరేటర్ బిజెపిలో చేరిక

జై భారత్ వాయిస్ భాగ్యనగరం
గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ 28 డివిజన్ BRS కార్పొరేటర్ గందే కల్పన, గందే నవీన్ దంపతులు హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. కిషన్ రెడ్డి వారికి బిజెపి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. గందెనవీన్ గతంలో బిజెపి పార్టీలో పనిచేశారు. కార్పోరేషన్ ఎన్నికలముందు బిఆర్ఎస్ గూటికి వెళ్ళి ఆయన సతిమణి కల్పన కార్పోరేటర్ గెలిచారు.తిరిగి నేడ నవీన్ దంపతులతోపాటు బిఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు

Related posts

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్

మంత్రి కొండా సురేఖను కలిసిన టీఎన్జీఓస్ నాయకులు

Jaibharath News

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు